హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంగళగూడలో ఉచిత పశువైద్య శిబిరం

RR: కేశంపేట మండలం మంగళగూడలో డాక్టర్ ఎం. సబితారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం, కాఫ్ ర్యాలీ నిర్వహించారు. పశువులకు సంతానోత్పత్తి చికిత్సలు, దూడలకు ఉచిత నట్టల నివారణ మందులు అందించారు. సర్పంచ్ కొట్టం నరేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ రాధాకృష్ణ, పశువైద్య సిబ్బంది, గోపాలమిత్రులు, పాడి రైతులు పాల్గొన్నారు.