హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోలాహలంగా ప్రెస్ క్లబ్ నామినేషన్లు

WG: తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సోమవారం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో కోలాహలంగా సాగింది. అధ్యక్ష పదవికి మైలవరపు రవి కిరణ్, కోలాటి మోషే బాబు, ప్రధాన కార్యదర్శి పదవికి కొడమంచిలి ఆశీర్వాదరావు, చింతకాయల దొరబాబు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారిగా ఏవీ. రామరాజు వ్యవహరించారు.