కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం రాజమండ్రికి చెందిన మల్లిడి వీర రాఘవరెడ్డి సంకటహర చతుర్థి పర్వదినం సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారికి అలంకరించేందుకు గరిక పూసలతో చేసిన గజమాలను సమర్పించారు. వారికి ఆలయ అర్చకులు స్వామివారి దర్శనం కల్పించారు. ఈవో వారిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరునికి గరిక పూసల గజమాల సమర్పణ


