NTR: చందర్లపాడు మండలంలోని వెలదికొత్తపాలెం గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు మండల యూనిట్ ఇంచార్జ్ కొల్లి రామారావు పాల్గొని గ్రామంలోని ప్రజలను కలిసి కార్యక్రమం వివరాలను తెలియజేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెలదికొత్తపాలెంలో 'డోర్ టు డోర్' కార్యక్రమం


