అన్నమయ్య: చిట్వేలి C.కందులవారిపల్లెలో స్వర్ణ గ్రామం కార్యాలయాన్ని ముక్కా రూపానందరెడ్డి, KKచౌదరి, కస్తూరి విశ్వనాథ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల ముంగిటకు ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకు వచ్చేందుకు స్వర్ణ గ్రామం కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. అనంతరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కందులవారిపల్లిలో స్వర్ణ గ్రామం ప్రారంభం


