GDWL: అల్లంపూర్ పట్టణంలోని జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన మల్టీమీడియా సౌండ్ లైట్ షో ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ తో కలిసి ఈ రోజు ప్రారంభించారు. మల్టీమీడియా ప్రదర్శన ద్వారా అల్లంపూర్ చరిత్ర వారసత్వాన్ని, మరింత చేరువ చేయడంతో పాటు దేశంలోని ప్రాముఖ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా మరింత గుర్తింపు తెస్తుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ
మల్టీ మీడియా సౌండ్ లైట్ షో ప్రారంభించిన కేంద్రమంత్రి


