హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలి: సీపీఎం

SKLM: శ్రీకాకుళం రిమ్స్‌‌లో పూర్తిస్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బందిని ఎప్పటిలోగా నియమిస్తారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిమ్స్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. CPM నాయకులు పాల్గొన్నారు.