హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రేపు పులివెందుకు రానున్న మాజీ సీఎం వైఎస్ జగన్
★ ఒంటిమిట్టలో ఆర్టీసీ బస్సుల కొరత.. అవస్థలు పడుతున్న ప్రజలు
★ ప్రొద్దుటూరులో రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి
★ సిద్ధవటంలో అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు