హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రాజ్యాంగ హక్కులపై అవగాహన అవసరం'

NZB: భారత రాజ్యాంగం పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం సమాన హక్కులను కల్పించింది. వాటితో పాటు ప్రతి పౌరుడు తన బాధ్యతలు విధులపై అవగాహన కలిగి ఉండాలని సోమవారం డివిజన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(హెచ్ డబ్ల్యూఓ) అనంత స్వామి అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కులు, రాజ్యాంగ ఫలాలు, పౌరుల బాధ్యతలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.