JGL: పెగడపల్లి మండల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని MPDO ప్రేమ్‌సాగర్, MRO నిజాముద్దీన్ సూచించారు. సోమవారం ప్రజావాణిలో పలువురు వినతిపత్రాలు సమర్పించారు. శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై సమస్యలను సత్వరం పరిష్కరించాలని వారు ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: 'ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి'


