ATP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రజల కోసం ప్రత్యేకంగా ఓ విజన్‌తో ముందుకు సాగుతున్నారు. ఇందులో బాగంగా, అనంతపురం జిల్లాకు రూ.691 కోట్లు కేటాయించామన్నారు. మొత్తం మీద రాయలసీమకు ఈ రెండేళ్లలో ఖర్చు చేసిన నిధులపై ఏపీ డిప్యూటీ సీఎంవో ట్వీట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు భారీగా నిధులు..!


