కృష్ణా: కోడూరు మండలం విశ్వనాధపల్లి కృష్ణా నది తీరాన కొలువై, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో చద్ది నైవేద్యాలు సమర్పించారు. డప్పుల వాయిద్యాలు నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి నివేదించి తన యొక్క మొక్కుబడులను చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాచారమ్మకు చద్ది నైవేద్యాలు సమర్పణ


