హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న జనసేన

అల్లూరి: స్థానిక ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో జనసేన నిమగ్నమైంది. గతంలో పోలిస్తే జనసేన బలం పెరిగింది. లోకల్ పోరులో బలం, బలగం చూపించేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల జరిగిన ఆత్మీయ సమావేశంలో కేడర్‌కు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. స్థానిక పోరుకు సిద్ధమవ్వాలని కేడర్‌ను ఆదేశించారు.