ప్రకాశం జిల్లా ప్రజలు చిరకాల స్వప్నం అయిన వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. జిల్లాకు చేరుకున్న ఆయన కృష్ణా నీటికి జలహారతి ఇచ్చి, శంకుస్థాపన చేసి ప్రారంభించారు. దీంతో 30ఏళ్ల నాటి కల సాకారం అయ్యింది. కాగా ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 53.85 టీఎంసీలుగా ఉంది. వెలిగొండ ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం


