E.G: దోసకాయలపల్లి జిఎస్‌హెచ్ కళాశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం పరామర్శించారు. బాధితులకు హాస్టల్‌లోనే వైద్య సేవలు అందిస్తున్న తీరును పరిశీలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే


