సత్యసాయి: జిల్లాలోని సోమందేపల్లిలో మదర్ డైరీలో దొంగతనం జరిగింది. బాలుడు షాప్‌లో ఉండగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పాల ప్యాకెట్ తీసుకొని 100 నోటు ఇచ్చి బాలుడిని ఏమార్చి 10వేలు కాజేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు యాగమని పిర్యాదు చేశాడు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మదర్ డైరీలో దొంగతనం..!


