హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తుల భద్రతకు ప్రాధాన్యత

TPT: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు సప్తగిరి పార్కింగ్ ఏరియాలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు యాత్రికులు, భక్తులతో మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించి వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులను కలిగి ఉండాలన్నారు.