విజయనగరం: హరికథ ఘానామృతంతో తెలుగు పాటకి, మాటకి పేరు తెచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు 162వ జయంతి వేడుకలు కానుకుర్తి వారి వీధిలోని ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి నారాయణ దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హారికధకోసం నారాయణదాసు చేసిన కృషి అనిర్వచనమణి అయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ఆదిభట్ల నారాయణ దాసు 162వ జయంతి వేడుకలు


