బాపట్ల జిల్లా పర్చూరు వద్ద నరసరావుపేటకు చెందిన NSB కార్ ట్రావెల్స్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నరసరావుపేటకు చెందిన పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ట్రావెల్స్ వాహనానికి ఘోర ప్రమాదం


