GNTR: గుంటూరు కలెక్టరేట్‌లోని PGRS వద్ద సోమవారం ఉద్యోగులు నిరసన తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ఛైర్మన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఐదు నెలలుగా రావాల్సిన డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఐఆర్‌ను కూడా ఇవ్వాలని కోరారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా హామీలకే పరిమితమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డీఏ బకాయిలకై ఉద్యోగుల నిరసన


