హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపం ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమి పూజ

అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి సోమవారం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావంతో పాటు ఐక్యత సోదర భావాన్ని పెంపొందించాలని వారు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.