కృష్ణా: రేపటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం చల్లపల్లిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం సంపూర్ణ నిషేధం అమలుపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పర్యావరణానికి పెనుసవాలుగా మారుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రేపటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం'


