హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

NDL: నంద్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా వైసీపీ నాయకులు కలిసి నీటి కోసం వారు కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి నిరసన చేపట్టారు. వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.