హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రజా ఫిర్యాదులపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

CTR: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, ఆర్డీవో అనుపమ పాల్గొన్నారు.