MDK: చేగుంట మండల పరిదిలోని చందాయిపేట్ పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలలో సేవలందించిన వెంకట్ యూగి శ్రీ కిషన్ HM పదవీ విరమణ సందర్భంగా ఇవాల పాఠశాలలో అదేవిధంగా ఆవరణలో ఘనంగా పదవీ విరమణ అభినందన సన్మాన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలొ జిల్లా విద్యాధికారికి, రాజు, మండల విద్యాధికారి నీరజ, పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
పదవి విరమణ సభలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి


