హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యతపై అవగాహన

ELR: కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఐక్యూఏసీకో ఆర్డినేటర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. చిన్న తరహా పరిశ్రమలు స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పించడంలో, యువతలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించాలన్నారు.