హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేశ్ ఉత్సవాలకు పల్లెలు, పట్టణాలు సిద్ధం

GNTR: వినాయక చవితి పండుగకు పల్లెలు, పట్టణాలు సిద్ధమవుతున్నాయి. యువకులు చందాల సేకరణ, మండపాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పోటీదారులు ఈ వేడుకల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. గుంటూరు, బాపట్ల, నరసరావుపేటలో భారీ విగ్రహాల తయారీ పనులు వేగంగా సాగుతున్నాయి.