TPT: తిరుమల మహాద్వారానికి ఎదురుగా ఉన్న నాలుగు కాళ్ల గొల్లమండపం, సామన్య యాదవ వనిత సేవకు, అచంచల భక్తికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. శ్రీరామానుజాచార్యుల కాలంలో శ్రీవారి సేవలకు సేవలందించిన ఆ వనిత జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మండపం, భగవంతుని సేవలో హృదయశుద్ధే ముఖ్యమని చాటుతోంది.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో నాలుగు కాళ్ల గొల్లమండపం గురించి తెలుసా?


