హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డిప్యూటీ సీఎం 25 అడుగుల భారీ కటౌట్

NTR: వీరులపాడు మండలం జుజ్జూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, జనసేన కార్యకర్తలు 25 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలో కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.