హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో తుది ఓటర్ల జాబితా విడుదల

CTR: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల తుది ఓటర్ల జాబితాను ప్రచురించారు. 27 మండలాల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 5,07,703, మహిళలు 5,19,091, ఇతరులు 27 మంది ఉండగా, పురుషుల కంటే మహిళా ఓటర్లు 11,388 మంది అధికంగా ఉన్నారు. అత్యధికంగా వి. కోటలో 71,673 మంది, అత్యల్పంగా పాలసముద్రంలో 18,030 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది.