ELR : బుట్టాయిగూడెం మండలంలోని ప్రసిద్ధిగాంచిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మ వారికీ మొక్కులు చెల్లించి, పూజలు చేశారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ ల వద్ద ఉండి భక్తులు అమ్మవారిని దర్శించుకునేలాగా చేసారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయానికి పోటెత్తిన భక్తులు


