CTR: విజయపురం మండలం సామిరెడ్డి కండ్రిక గ్రామంలో సంతాన వేణుగోపాల స్వామి దేవాలయ నూతన మహా కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. పూజలు నిర్వహించి ఆమెకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కుంభాభిషేక వేడుకలో మాజీ మంత్రి రోజా


