హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రహారానికి ప్రత్యేక రెవెన్యూ కోరుతూ అర్జీ

కోనసీమ: జొన్నాడ శివారులోని మూలస్థాన అగ్రహారాన్ని ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు అర్జీ సమర్పించారు. జొన్నాడ శివారు పేరును మూలస్థాన అగ్రహారంగా మార్చాలని కోరారు.సంబంధిత అధికారులకు కూడా వినతిపత్రాలు అందజేశారు.తొందరలో ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను, అధికారులను కోరారు.