హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గంటవానిపల్లికి చేరుకున్న సీఎం

ప్రకాశం: దోర్నాల మండలం గంటావానిపల్లికి  సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. గంటావానిపల్లిలో సీఎంకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు, నీటి విడుదలకు సంబంధించిన అంశాలపై సీఎం పరిశీలన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గంటావానిపల్లిలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.