శ్రీకాకుళం: శాసనం-పలాస హైవేపై హైవే సేఫ్టీ సిగ్నల్ వాహనాన్ని ఢీకొని సోమవారం ఓ వ్యక్తి గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన వైసీపీ ఇచ్చాపురం సమన్వయకర్త శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంబులెన్స్ రప్పించి బాధితుడిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేయి విరగడంతో పాటు పొట్ట, కాళ్లకు గాయాలయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు


