కోనసీమ: సెప్టెంబర్ 2న అమలాపురంలో జనసేన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు గడియార స్తంభం నుంచి రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వరకు ర్యాలీ సాగనుంది. అనంతరం యువజన విభాగం కార్యక్రమం నిర్వహించనున్నారు. యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సోమవారం పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ పుట్టినరోజున అమలాపురంలో బైక్ ర్యాలీ


