NTR: జగ్గయ్యపేట మండలం గుండబోయినపాలెం నరసింహస్వామి ఆలయంలో పదేళ్ల కిందట లండన్ నుంచి వచ్చిన ఓ వృద్ధురాలు నివాసం ఉన్నట్లు భక్తులు తెలిపారు. ఆమెకు బంగారు దంతాలు ఉండటంతో 'బంగారు బామ్మ'గా పిలిచేవారని చెప్పారు. ఆమె పలు దేవతా విగ్రహాలను పూజించి గదిలో భద్రపరిచేవారని, వృద్ధురాలి మృతి తర్వాత గదికి తాళం వేశారని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
‘బంగారు బామ్మ' గది తెరవాలంటూ భక్తుల విజ్ఞప్తి


