హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిందితుడిని కఠినంగా శిక్షించాలి: BJP

BDK: ములకలపల్లి కి చెందిన గిరిజన యువతి ఊకే శిరీష తుక్కగూడలో దారుణంగా హత్య ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులైన నిందితులను గుర్తించి చట్టపరంగా కఠిన శిక్షలు విధించే వరకు పార్టీ తరఫున పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.