హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'

NZB: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి డీఆర్‌వో గీత, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఇతర అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు.