NRPT: మరికల్ మండల కేంద్రంలో ప్రమాదవశత్తు బస్సులో నుంచి జారిపడిన కొల్లంపల్లి కి చెందిన మల్లారెడ్డి (65) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మరికల్ పోలీసులు తెలిపారు. బస్సులో నుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో బస్సు టైరు ఎక్కడంతో గాయాలయ్యాయి. మల్లారెడ్డి మృతితో కొల్లంపల్లిలో విషాదఛాయల మనుకున్నాయి.
తెలంగాణ
బస్సులో నుంచి కిందపడి వ్యక్తి మృతి


