హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు నీరు నిలిపివేత'

KDP: ప్రధాన సాగునీటి వనరైన పులివెందుల బ్రాంచ్ కెనాల్ కాలువకు అధికారులు నీటిని నిలిపివేశారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి సాగునీరు నిరంతరాయంగా విడుదల చేశారు. ఈ కెనాల్ పరిధిలో సింహాద్రిపురం, వేముల, తొండూరు వేంపల్లి, పులివెందుల, లింగాల మండలాల పరిధిలో 54వేల ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. మరికొన్ని ఎకరాలకు మోటర్ల ద్వారా రైతులు సాగునీటిని అందిస్తున్నారు.