E.G: రాజమహేంద్రవరం గోదావరి తీరంలో పర్యాటకులకు హౌస్‌బోట్, ఫ్లోట్ ఇన్ డైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నదిలో విహరిస్తూ సూర్యోదయం, సూర్యాస్తమయాలను ఆస్వాదించడంతో పాటు హౌస్‌బోట్‌లో రాత్రి బస చేసే అవకాశం కల్పించారు. కుటుంబ వేడుకలు, ప్రత్యేక సందర్భాల కోసం నదీమధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్ సదుపాయం ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరి తీరంలో హౌస్‌బోట్ సేవలు


