BHNG: వలిగొండ-తొర్రూర్ రోడ్డు నుంచి మత్స్యగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానకి వెళ్లే దారి శిథిలమై ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ మార్గంలోనే నిత్యం భక్తులు స్వామివారి దర్శనానికి రాకపోకలు కొనసాగిస్తారు. రోడ్డుపై కంకర తేలడంతో ఆలయానికి వెళ్లే భక్తులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బీటీ నిర్మాణం చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
తెలంగాణ
కంకర తేలిన రోడ్డుతో భక్తుల ఇబ్బందులు!


