హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాంపుర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

MNCL: కాసిపేట్ మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి రాంపుర్ గ్రామంలో SI గంగారం ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 45 బైక్‌లను, 1ఆటో, 2 ట్రాలీ తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు. సైబర్ మోసాలు మరియు సోషల్ మీడియా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.