KDP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 1న బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందులకు రానున్నారు. భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో సాయంత్రం వరకు ఉండి, రాత్రి పులివెందులలో బస చేయనున్నారు. సెప్టెంబర్ 2న ఇడుపులపాయలోని YSR ఘాట్‌లో ప్రార్థనలు నిర్వహించి బెంగళూరుకు తిరుగు ప్రయాణం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పులివెందులకు వైఎస్ జగన్ రాక..!


