WGL: వరంగల్ భద్రకాళి ఆలయంలో శ్రావణ మాసం సోమవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. వేకువజామున అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించి, అనంతరం నూతన పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసంభక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు పూజలు నిర్వహించారు.
తెలంగాణ
భద్రకాళి ఆలయంలో భక్తుల సందడి


