MLG: మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన స్వాతి-యాకూబ్ దంపతుల కుమారులు వినయ్, రాజేష్‌లు రాఖీ పండుగ సందర్భంగా పుట్టింటికి వచ్చిన సమయంలో చెరువులో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించి చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబాన్ని ఓదార్చి రూ.20 వేల సాయం అందించారు.
తెలంగాణ
VIDEO: బాధిత కుటుంబాలను పరామర్శించిన BRS నాయకులు


