ADB: జిల్లాలో సోమవారం ఉదయం 8 గంటల వరకు మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేరడిగొండ 3.3 మి.మీ, సోనాల 2.3 మి.మీ, బోథ్ 2.0 మి.మీ, తాంసి 1.0 మి.మీ. గా ఉందని తెలియజేశారు. బోరజ్, బజార్హత్నూర్, బేల, గుడిహత్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఆదిలాబాద్ లో నమోదైన వర్షపాతం వివరాలు


