KNR: మానకొండూర్ మండలం గంగిపల్లిలోని శ్రీ ఏడుగుట్ట మల్లికార్జున స్వామిని కాంగ్రెస్ సీనియర్ నేత, అల్ఫోర్స్ అధినేత డా.వి. నరేందర్ రెడ్డి ఇవాళ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామిని ప్రార్థించారు. అనంతరం ఆలయ చైర్మన్ రెడ్డి సంపత్ రెడ్డి, సభ్యులు ఆయనను శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు.
తెలంగాణ
ఏడుగుట్ట మల్లికార్జున స్వామిని దర్శించుకున్న నరేందర్ రెడ్డి


