RR: శంకర్‌పల్లి మున్సిపాలిటీ మైనారిటీ కాలనీలోని ఓపెన్ డ్రైనేజీలు ప్రజలను భయపెడుతున్నాయి. మురుగు నీళ్లతో మడుగులుగా నిలుస్తుండటంతో దోమలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించి మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఓపెన్ డ్రైనేజీలు.. ప్రబలుతున్న వ్యాధులు


